ఇకపై మైనారిటీ మోర్చా మనకు అక్కర్లేదుJuly 18, 2024 ప్రధాని మోడీ చెప్పిన నినాదాన్ని కాకుండా.. తాను చెప్పే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. జో హమారే సాత్, హమ్ ఉన్‌కే సాత్ (ఎవరైతే మాతో ఉంటారో.. వారితో మేము ఉంటాం) అనే నినాదాన్ని పలకాలని పిలుపునిచ్చారు.