శబ్దవేదన (కవిత)August 28, 2023 ఎదలోంచి శబ్దం పెల్లుబుకుతూప్రవహిస్తోందినిశ్శబ్దం వేధింపుకు గురి అయిన శబ్దం అది అదోలాంటి దైన్యం మూగవాని రోదనలా ఉందివేటగాని వలలో చిక్కినలేడి చూపులా జాలిగా.. దీనంగా..గుండె నిండా సవ్వడి…