‘శాకినీ- ఢాకినీ ‘ మూవీ రివ్యూ!September 18, 2022 ఈ వారం కాస్త భిన్నంగా ఇద్దరు పాపులర్ హీరోయిన్ల సినిమా విడుదలైంది. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జతకట్టి యాక్షన్ కామెడీతో అలరించేందుకు బాక్సాఫీస్ ముందుకొచ్చారు.