మధ్య రైలు గేటుAugust 11, 2023 “ఏంది రామారావు గారు ఇయ్యాల మాంచి జోరుగా ఉన్నావ్… సర్లే ఈ సిమెంటు లోడు తీసుకెళ్లి గేటవతల షాప్ దగ్గర దించెయ్” అన్న సేటు మాటలకు సమాధానంగా…