S Hanumantha Rao

భాగ్య నగరం నించితిరుగు ప్రయాణం…జుమ్మెరాత్ బజార్లోఏంటిక్స్ పేరుతో దొంగ సొమ్ము సేకరించలేదు.ఘనీభవించిన పబ్లిక్ గార్డెన్స్ పచ్చిక మీదిమంచుబిందువుల్లాంటిమంచి ముత్యాలు కొనుగోలు చెయ్యలేదు.మొజాంజాహీ మార్కెట్ రాతి పందిరికి అల్లుకున్నపరిమళపు…