గజల్…నా లోని నువ్వు (కవిత)May 14, 2023 చూపు వెలిగిపోతున్నది నిను చూసిన నయనంలోప్రేమ పెరిగిపోతున్నది నిను వలచిన హృదయంలోనీ బుగ్గల సిగ్గున్నది అరుణోదయ సమయంలోనీ నీడల మెరుపున్నది చందమామ కిరణంలోవేల ముళ్ళు దిగుతున్నా పూలస్పర్శలా…