రష్యాలో మగాళ్లకు లక్ష్మణ రేఖ..September 22, 2022 అధికారుల ఆదేశాలతో రష్యన్ ఎయిర్ లైన్స్, రైల్వే సంస్థలు పురుషులకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు దేశం దాటి వెళ్లడానికి వీళ్లేకుండా చేశారు.