ఉక్రెయిన్ పై రష్యా మళ్ళీ దాడి తీవ్రతరం చేసింది. క్రిమియా వంతెనను ఉక్రెయిన్ దళాలు కూల్చివేయడంతో ఆగ్రహం మీద ఉన్న రష్యా, ఉక్రెయిన్ లోని పలు నగరాలపై క్షిపణులు దాడులు చేస్తోంది.
రోబోల వల్ల మానవజాతికి ప్రమాదమని కొందరు, కాదు ఉపయోగమని కొందరు…. ఇలా వాదనలు నడుస్తూండగానే రోబోల తయారీ మాత్రం ఆగటం లేదు. ఒక్కో సారి వాటి వల్ల ప్రమాదాలు కూడా తప్పడం లేదు.