Russia

అసద్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులకు ఉక్రెయిన్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతోపాటు ఆయుధాలను సరఫరా చేస్తున్నదని రష్యా రాయబారి ఆరోపణ

ఈ ప్రమాదానికి రష్యా అధ్యక్షభవనం క్రెమ్లిన్ కూడా ఓ కారణమై ఉండొచ్చని వార్తలు వినపడుతున్నాయి. మృతి చెందిన వారిలో ప్రిగోజిన్‌కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి ఉల్కిన్ కూడా ఉన్నట్లు రష్యా తాజాగా వెల్లడించింది.

ఉక్రెయిన్ తో యుద్దానికి ఏడాది కావస్తున్న సందర్భంగా పార్లమెంటులో పుతిన్ మాట్లాడుతూ, “అమెరికాతో రష్యా వ్యూహాత్మ క అణ్వాయుధాల ఒప్పందంలో తమ‌ భాగస్వామ్యా న్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తప్పని సరి పరిస్థితుల్లో నేను ఈరోజు ప్రకటించవలసి వస్తున్నది.” అని అన్నారు.

శుక్రవారం రాత్రి రష్యా క్షిపణిలతో ఉక్రెయిన్ లో రెండవ అతిపెద్ద నగరం, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ స్వంత పట్టణమైన క్రివీ రిహ్ పై విరుచుకపడింది.. ఈ సంఘటనలో 12 మంది పౌరులు మరణించినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. విద్యుత్తు వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో క్రివీ రిహ్ పట్టణం అంధకారంలో మునిగిపోయింది.

ప్రస్తుతం ఆర్థిక వృద్ధి పరంగా భారతదేశం అగ్రగామి దేశాల్లో ఒకటి అని తాను భావిస్తున్నట్టు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. వివిధ రకాల సమస్యలను పరిష్కరించడంలో న్యూ ఢిల్లీకి అపారమైన దౌత్య అనుభవం ఉందన్నారు లావ్రోవ్ .

పుతిన్ ఒక వేళ ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించాలని నిర్ణయించుకుంటే అమెరికా గేమ్ ప్లాన్ తో సిద్ధంగానే ఉంద‌ని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చ‌రించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరం కావడంతో, రష్యా గ్యాస్ ఎగుమతులపై అదనపు ఆంక్షలు విధించాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది.