ఈ గ్రామాలను ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు!January 17, 2024 మనదేశంలో ఉన్నన్ని రూరల్ టూరిస్ట్ స్పాట్లు మరే దేశంలోనూ లేవు. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది మన గ్రామాలను విజిట్ చేస్తున్నారు.