Rupakrishna

“ఒరేయ్!ప్రకాశం !నా పెళ్లి పత్రిక అందిందా! “అని ఫోన్ చేశాడు రమేష్ ” అందిందిరా !కానీ ఆ రోజుల్లో నా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉంటుందేమోరా” అన్నాడు ప్రకాశం…