Rupa Krishna

దుమ్ము బూజు పట్టి ఉన్న నేను మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాను ఎవరైనా ఈ అటక మీద నుండి కిందికి దింపుతారేమోనని. హమ్మయ్య! ఇన్నాళ్ళకి అభిషేక్ వాళ్ళ ఫాదర్ వచ్చాడేమో…

మంచు నిండిన ఈ ఉదయసంధ్యారాగాన ఎక్కడివీ మధు పరిమళాలు ?బహుశా మత్తెక్కించే స్వప్నాలలో విహరించిన- నీ జ్ఞాపకాల పారిజాత సుమాలు వెదజల్లాయి కాబోలు!పురివిప్పిన నెమలి ఆనందనాట్యానికి తోడుగా-…

ద్విగుణీకృతమైన ఈ శరత్కాల వెన్నెల నీరవ సౌందర్యాన్ని ఏమని వర్ణించను…శృంగార రసకేళీ విన్యాసాలకు తెర లేపుతున్నట్లుగా తొలిరేయి నూతన వధువు సిగ్గుపడుతున్నట్లుగా ప్రియుడికై ఎదురుచూస్తున్న అభిసారికలా అమాయక…

సముద్ర అలల తరంగాలు ఘోషిస్తున్నాయిబడుగుజీవుల ఆర్తనాదాల లాగాతీరాన్ని తాకిన అలలు వెనక్కివెళుతున్నాయి రూపాయి విలువ పతనమవుతున్నట్లు సముద్ర గర్భంలోని మొసళ్లకు మేత దొరికింది కార్పోరేట్ ఆసాములు కుబేరులవుతున్నారు…