Rukmini Vasanth

Sapta Sagaralu Dhaati Side B Movie Review | కన్నడ హిట్ ‘సప్త సాగర దాచే ఎల్లో- సైడ్ ఏ’ తెలుగులో ‘సప్త సాగరాలు దాటి -సైడ్ ఏ’ గా సెప్టెంబర్ లో విడుదలైంది. రక్షిత్ శెట్టి నటించిన ఈ రోమాంటిక్ డ్రామా తెలుగులో అభిరుచిగల ప్రేక్షకుల ప్రశంసలందుకుంది గానీ బాక్సాఫీసు దగ్గర పనిచేయ లేదు. ఇప్పుడు దీని రెండో భాగం- సైడ్ బి కూడా నాలుగు దక్షిణ భాషల్లో విడుదలైంది.