RS Rajakumar

పిల్లసెలయేటి గలగలల్లో’గవ్వల భాష ‘ గల్లుమంటోంది.వేకువన కొమ్మ, రెమ్మల మలయమారుత సడి,పక్షుల కలకల రావాలతో మేళవించి,కొత్తసృష్టికి స్వాగత గీతం ఆలపిస్తున్నాయి.హిమబిందువుల జల్లుమంచి ముత్యాల్లా వర్షిస్తూనే ఉంది.సుడులు తిరుగుతూ…