రూ.15 వేల కోట్ల సాయం.. వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్July 23, 2024 వైసీపీ ట్వీట్‌పై స్పందించింది తెలుగుదేశం పార్టీ. అమరావతి నిర్మాణానికి కేంద్ర సాయం అనేది చట్టంలోనే ఉందని, దాని ప్రకారమే రూ.15 వేల కోట్లు వరల్డ్ బ్యాంకు నుంచి ఇస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారంటూ టీడీపీ ట్వీట్ చేసింది.