ఆ రూ.125 కోట్లు.. ఎవరెవరికి ఎంతెంతంటే..July 8, 2024 రూ.125 కోట్ల బహుమతిని ప్రకటించిన బీసీసీఐ దానికి సంబంధించిన చెక్కును ఇటీవల వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జట్టుకు అందజేసింది.