మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంAugust 22, 2024 బాధిత కుటుంబలకు ప్రకటించిన పరిహారాన్ని మూడు రోజుల్లోపు అందజేస్తామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.