ఖనిజాలపై రాయల్టీ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పుJuly 25, 2024 ఖనిజాలపై పార్లమెంటుకు ఉన్న పన్ను విధించే అధికారం అనేది రాష్ట్రాల నియంత్రణాధికారాన్ని తుడిచిపెట్టేస్తోందని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.