ఐపీఎల్ -17వ సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ పోరు ముగిసింది. ఎలిమినేటర్ రౌండ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల గెలుపుతో బెంగళూరుకు గుండెకోత మిగిల్చింది.
Royal Challengers Bengaluru
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హార్ట్ బ్రేక్ అయింది. 17ఏళ్ల ఐపీఎల్ టైటిల్ కల మరోసారి చెదిరింది. వరుసగా ఆరు విజయాలతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీకి ఎలిమినేటర్‌లో ఓటమి ఎదురైంది.
ఐపీఎల్ ఎలిమినేటర్ ఫైట్ కు మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సై అంటే సై అంటున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7-30కి ఈ నాకౌట్ సమరానికి తెరలేవనుంది.