Pradan Mantri Suryodaya Yojana | పర్యావరణ పరిరక్షణ.. మధ్య తరగతికి కరంట్ బిల్లు నుంచి రిలీఫ్.. సూర్యోదయ యోజన బెనిఫిట్స్ ఇవీ.. !January 23, 2024 Pradan Mantri Suryodaya Yojana | ప్రధానమంత్రి సూర్యోదయ యోజన.. దేశవ్యాప్తంగా కోటి ఇండ్లపై రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టల్ చేయాలన్నది ఈ స్కీమ్ ప్రధానోద్దేశం.