Rohit Sharma

ఐపీఎల్ లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల సరసన నిలిచాడు.

ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ సరికొత్త కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాడు. దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మ వారసత్వం కొనసాగిస్తానని ప్రకటించాడు.

ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు అరుదైనరికార్డులతో హేమాహేమీల సరసన చోటు సంపాదించాడు.

తిలక్‌ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైశ్వాల్‌ ఫస్ట్ టైం కాంట్రాక్ట్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ఇక స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ గ్రేడ్ – B నుంచి గ్రేడ్‌ – A జాబితాలోకి ప్రమోషన్ పొందాడు.

సాంప్రదాయ టెస్టు క్రికెట్ ప్రస్తుత భారతజట్టులో వయసు మీద పడుతున్న ఆటగాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. 15 సంవత్సరాలుగా జట్టునే పట్టుకొని వేలాడే క్రికెటర్ల సంఖ్య ఎక్కువైపోతోంది.