Rocket

శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో ప్రాణ‌న‌ష్టం ఏమైనా జ‌రిగిందా అనే విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మాచారం లేదని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

విక్రమ్-ఎస్’ కోసం డెవలప్ చేసిన రాకెట్ ప్రొపల్యూషన్ సిస్టమ్‌కు కలామ్-80 అనే పేరు పెట్టారు. ఈ ఏడాది మార్చి 15న దాన్ని విజయవంతంగా పరీక్షించారు.