అతను జోకర్, రాక్షసుడు : రాబర్ట్ డీ నీరో ఫలితం : అవార్డు ఊడింది!June 3, 2024 హాలీవుడ్ దిగ్గజ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత, 80 ఏళ్ళ రాబర్ట్ డీ నీరో మాజీ ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని జోకర్, రాక్షసుడు అన్నందుకు లీడర్షిప్ అవార్డు ఊడిపోయింది.