Roadster Electric Motorcycle

Ola Roadster | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్ త‌యారీ సంస్థ ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric).. విద్యుత్ వాహ‌నాల రంగంలో ఉత్తుంగ త‌రంగం. ఏం చేసినా అద్భుత‌మే. తొలుత ఎస్‌1 (S1) పోర్ట్‌ఫోలియోతో ఈవీ స్కూట‌ర్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసిన ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) తాజాగా భార‌త్ మార్కెట్‌లోకి మూడు మోటారు సైకిళ్ల‌ను ఆవిష్క‌రించింది.