Road accident

కర్నాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

మినీ వ్యానులో మొత్తం 8 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు తెలంగాణకు చెందిన వాళ్లు కాగా, ఒకరు తూర్పు గోదావరి జిల్లా కడియపులంక వాసిగా గుర్తించారు.