Riya Suman

Aadi Saikumar’s Top Gear Telugu Movie Review: కొత్త దర్శకులు ఆది తోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడు శశికాంత్ అదే యాక్షన్ జానర్ లో ‘టాప్ గేర్’ తీశాడు. ఆదికి ఈ 18వ ప్రయత్నం.