చూపులేని మహిళలు… స్పర్శతో రొమ్ము క్యాన్సర్ పరీక్షలుJune 9, 2023 రితికా మౌర్య చూపులేని యువతి. కానీ ఆమె తోటి స్త్రీలకు ఆరోగ్యపరంగా అండగా నిలిచే కెరీర్ లో ఉంది.