ఒక వ్యక్తి బాత్ టబ్ కోసం రూ.36లక్షలు ఖర్చు చేశారు : చంద్రబాబుNovember 2, 2024 విశాఖ రిషికొండ ప్యాలెస్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఒక వ్యక్తి విలాసం కోసం రూ. 36 లక్షలు పెట్టి బాత్ టబ్ చేయించారని ముఖ్యమంత్రి అన్నారు.