గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
Rishi Sunak
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో నియంత్రించకుంటే.. మానవుడు నియంత్రించలేని శక్తిమంతమైన వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తుందని వివరించారు.
బ్రిటన్ ఎదుర్కుంటున్న వలసల సమస్యకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అదే జరిగితే ఎక్కువగా నష్టపోయేది భారతీయులే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీ20 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కలుసుకున్న కొద్ది సేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో అదే రీతిలో ఓటర్లు వైవిధ్యమైన తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జైరాం రమేష్.
బ్రిటన్ ప్రధానికి భారతీయ మూలాలుగల రిషీ సునాక్ ఎన్నిక కావడం పట్ల అక్కడి భారతీయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తే కాకుండా, అందులోనూ హిందువు ప్రధాని అవడం చూసి ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నారని పలువురు హిందువులు అన్నారు.
తనకు ఎంతో ఇచ్చిన ఈ దేశానికి తిరిగి సేవ చేసే భాగ్యం తనకు దక్కిందని బ్రిటన్ కు ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్ అన్నారు. గొప్పదైన గ్రేట్ బ్రిటన్ ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోందని, ఈ ఆర్ధిక సవాల్ ను అధిగమించేందుకు ఐకమత్యంతో స్థిరత్వం సాధించడం ముఖ్యమని చెప్పారు.
బ్రిటన్ ప్రధాని ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ నూతన ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు.
దేశ అవసరాలు, కన్జర్వేటీవ్ పార్టీ ఐక్యత కోసం పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బోరిస్ వెల్లడించారు.
ప్రధాని రేసులో మరోసారి ఉండనున్నట్లు రిషి సునక్ ఆదివారం ప్రకటించారు. పార్టీని ఏకం చేసి.. అందరి మద్దతుతో తాను ప్రధాని అవ్వాలని అనుకుంటున్నానని, ఆర్థిక పరిస్థితులను కూడా చక్కదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.