అక్షర్ పటేల్ రూపంలో కొత్త లెఫ్ట్‌హ్యాండర్ దొరికినట్లేని భావిస్తున్న క్రికెట్ వర్గాలు
Rishabh Pant
దేశవాళీ క్రికెట్ పై యువ క్రికెటర్ల మొగ్గు
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది.
భారత్-న్యూజిలాండ్ మధ్య చెపాక్ స్టేడియంలో జరుగుతున్నతొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్‌లో కివీస్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది
అసలే కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు గాయపడ్డారు. మోకాలికి బంతి తాకడంతో నొప్పి భరించలేక గ్రౌండ్‌నుంచి బయటకు వెళ్లాడు.
పంత్ మళ్లీ జాతీయ జట్టులో స్థానం కోసం ఐపీఎల్‌ను ఫుల్ లెంగ్త్ వాడేసుకుంటున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లతో పంత్ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్ సీజన్‌లో 371 పరుగులు చేశాడు.
గతేడాది జరిగిన ఓ తీవ్రరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చిన భారత, ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకొన్నాడు.
మృత్యుంజయుడు రిషభ్ పంత్ ను ఢిల్లీ ఫ్రాంచైజీ 2024 సీజన్ ఐపీఎల్ కెప్టెన్ గా నియమించింది. రిషభ్ రీ-ఎంట్రీకి జాతీయ క్రికెట్ అకాడమీ నిపుణుల బృందం సైతం ఆమోదం తెలిపింది.
సాంప్రదాయ టెస్టు క్రికెట్లో భారతజట్టు కు నంబర్ వన్ వికెట్ కీపర్ గా సేవలు అందిస్తున్న ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ భరత్ చోటుకు ముప్పు పొంచి ఉంది.