పంత్ పటాఫట్ బ్యాటింగ్..విశాఖ వేదికగా ఢిల్లీ బోణీ!April 1, 2024 ఐపీఎల్-17వ సీజన్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణి కొట్టింది. 15 మాసాల విరామం తరువాత రిషభ్ పంత్ తన తొలి హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.