గూగుల్ మాకు పోటీ కాదంటున్న వాట్సాప్!February 29, 2024 తాజాగా గూగుల్ సంస్థ మెసేంజర్ యాప్ వాట్సాప్‌కు పోటీగా సొంత మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టింది. దానిపేరే ‘రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ (ఆర్‌సీఎస్)’. వాట్సాప్ యూజర్లను అట్రాక్ట్ చేసేవిధంగా సరికొత్త ఫీచర్లతో గూగుల్ ఈ యాప్‌ను రూపొందించింది.