అమెరికాలో బియ్యానికి భారీ డిమాండ్.. ఎగబడి మరీ కొంటున్న ఎన్ఆర్ఐలు.. అసలు కారణం ఇదేJuly 22, 2023 బియ్యం కొరత వస్తుందనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేయడంతో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగుతు తీస్తున్నారు.