ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా అనురాధ నియామకంOctober 23, 2024 ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా రిటెర్డ్ ఐఏఎస్ అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.