రెస్పాన్సిబుల్ టూరిజం గురించి తెలుసా?May 29, 2024 పర్యాటకం పేరుతో పర్యావరణాన్ని పాడుచేయకుండా ఉండడమే రెస్పాన్సిబుల్ టూరిజం. అంటే బాధ్యతగా ప్రయాణాలు చేయడం అన్న మాట.