దగ్గు సిరప్‌తో కోవిడ్‌కు చెక్..! – మూడు వర్సిటీల పరిశోధకుల వెల్లడిFebruary 21, 2023 జాదవ్‌పూర్, నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలతో కలిసి జరిపిన పరిశోధనలో దగ్గు సిరప్ ద్వారా, ఎక్స్‌పెక్టోరంట్స్ మందుల ద్వారా కోవిడ్ వైరస్ తీవ్రతను తగ్గించవచ్చని గుర్తించినట్టు వారు వెల్లడించారు.