Research

అతి నిద్ర, నిద్ర లేమి రెండూ కూడా డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందన్న మాట. నిద్ర లేకపోవటం వల్ల శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడటమే కాకుండా తీవ్ర రక్తపోటు, ఊబకాయం, మానసిక ఒత్తిడి, హృద్రోగ సంబంధ వ్యాధులు సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.