Renuka Ayola

ఈ చెట్టుకి నేనెవరో తెలియదు నా కిటికీ ఎదురుగా రోడ్డుకి పక్కగా ఉంటుంది 6 గంలకి కళ్ళు విప్పగానే పచ్చని ఆకుల స్నేహంతో బాగానే ఉన్నావా అడిగినట్టు…