నేను దురదృష్టవంతురాలినా? పవన్ అభిమానిపై రేణు దేశాయ్ ఫైర్June 21, 2024 భర్తతో విడాకులు తీసుకున్నందున తనను దురదృష్టవంతురాలిగా కొందరు పేర్కొనడం ఎంతో బాధ కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.