చండీ యాగం చేసిన రేణూ దేశాయ్..వీడియో వైరల్October 19, 2024 ప్రముఖ నటి రేణూ దేశాయ్ తాజాగా తన ఇంట్లో చండీ హోమం నిర్వహించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది.