IT Returns | ఇక నుంచి మొత్తం శాలరీపై ఐటీ పే చేయాల్సిందే.. నో హెచ్ఆర్ఏ క్లయిమ్.. తేల్చేసిన సీబీడీటీ!September 23, 2023 కంపెనీ యాజమాన్యం ఇచ్చే కనీస వేతనం, వేతన భత్యం, ప్రత్యేక అలవెన్స్, ఈపీఎఫ్‌లో యాజమాన్యం భాగస్వామ్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితరాలు చెల్లిస్తే.. ఇంటి వసతి విలువ.. మొత్తం సదరు ఉద్యోగి లేదా కార్మికుడి వేతనంలో కలిపి గణిస్తారు.