సనాతన ధర్మంపై కామెంట్స్: ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంలో ఊరటJanuary 27, 2025 సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన మూడు రిట్ పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం