Reliance | దలాల్ స్ట్రీట్లో రిలయన్స్ సరికొత్త రికార్డ్.. ఎం-క్యాప్ @ రూ.20 లక్షల కోట్లు!February 13, 2024 Reliance | ముకేశ్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) మరో మైలురాయి చేరుకున్నది.