ప్రపంచవ్యాప్తంగా అత్యంత పెద్ద అసెట్ మెనేజ్మ్ంట్ కంపెనీల్లో (మ్యూచువల్ ఫండ్ మార్కెట్) ఒకటి, అతి పెద్దదైన బ్లాక్ రాక్, జియో ఫైనాన్సియల్ మధ్య భాగస్వామ్యం పట్ల ఆసక్తి రేకెత్తిస్తుందని జియో ఫైనాన్సియల్ ప్రెసిడెంట్ కం సీఈఓ హితేశ్ సెథియా పేర్కొన్నారు.