ఇక్కడ చావు ఎప్పుడొస్తుందో తెలియదు….అయినా ఇక్కడే ఉంటాం…!October 29, 2022 ఉక్రెయిన్ కు తిరిగి వెళ్ళిన భారతీయ విద్యార్థులు తిరిగి భారత్ కు వెళ్ళిపోవాలని ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.అయినప్పటికీ విద్యార్థులు వెనక్కి రావడానికి సిద్దంగా లేరు.