రీల్స్ డౌన్‌లోడ్, ఆడియో బ్రౌజర్.. ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్లు!November 26, 2023 యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియెన్స్ అందించేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతుంటుంది. తాజాగా రీల్స్ డౌన్‌లోడ్ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చింది.