రెడ్‌మీ నుంచి సరికొత్త ‘టర్బో’ సిరీస్ ఫోన్! ప్రత్యేకతలివే..April 11, 2024 ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావోమీకి చెందిన రెడ్‌మీ నుంచి త్వరలో ఓ కొత్త సిరీస్ రాబోతుంది. ‘రెడ్‌మీ టర్బో3’ పేరుతో ఆ సిరీస్ నుంచి మొదటి మొబైల్ త్వరలోనే రిలీజ్ అవ్వనుంది.