Redmi Note 13

రెడ్‌మీ బ్రాండ్‌లో నోట్ సిరీస్ చాలా పాపులర్. తాజాగా ఈ సిరీస్ నుంచి రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ పేరిట మూడు ఫోన్లు రిలీజయ్యాయి.