Redmi Note 12 Pro 5G

Redmi Note 12 Pro 5G | షియోమీ స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ.. భార‌త్ మార్కెట్లో త‌న రెడ్‌మీ నోట్12 ప్రో 5జీ ఫోన్ (Redmi Note 12 Pro 5G) కొత్త స్టోరేజీ వేరియంట్ ఆవిష్క‌రించింది.