Redmi K70E | డిసెంబర్ మొదటివారంలో రెడ్‌మీ కే70ఈ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!November 10, 2023 Redmi K70E | ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మీ (Redmi) తన రెడ్‌మీ కే70ఈ (Redmi K70E) త్వరలో మార్కెట్‌లో ఆవిష్కరించింది.